Hanmakonda, Subedhari: హన్మకొండ రెడ్ క్రాస్ లో విజయ్ చందర్ రెడ్డి జన్మదిన వేడుకలు 

On
Hanmakonda, Subedhari: హన్మకొండ రెడ్ క్రాస్ లో విజయ్ చందర్ రెడ్డి జన్మదిన వేడుకలు 

హన్మకొండ రెడ్ క్రాస్ లో విజయ్ చందర్ రెడ్డి జన్మదిన వేడుకలు 

 

సుబేదారి, రాజముద్ర డెస్క్:

Also Read:  Bheemadevarapally, Kothapally: తృటిలో తప్పిన పెను ప్రమాదం 

హనుమకొండ జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పెసరు విజయచందర్ రెడ్డి  జన్మదిన వేడుకలు సుబేదారిలోని రెడ్ క్రాస్ సొసైటీ లో ఘనంగా జరిగాయి. వైస్ చైర్మన్ పెద్ది వెంకటనారాయణ గౌడ్, ఈవి శ్రీనివాస్, పొట్లపల్లి శ్రీనివాస్, పాపిరెడ్డి, శేషు మాధవ్, కార్యవర్గ సభ్యులు పుష్ప గుచ్చాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సొసైటీలో అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Also Read:  Bheemadevarapally: సరైన ధ్రువపత్రాలతో రండి వాహనాలను తీసుకెళ్లండి

Views: 10
Tags:

About The Author

Related Posts

Latest News