General News
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... శిశువు... వృద్ధాప్య జీవిత కవిత
Published On
By Rajamudra News Desk
రాజముద్ర, వెబ్ డెస్క్: అవసాన దశలో నేనుఆరంభ దశలో నీవుఅనుభవాలతో నేనుఅమాయకత్వంతో నీవు వడలిన మేనుతో నేనుచిగురాకు కాయంతో నీవుచదివిన పుస్తకం నేనుతెరవని గ్రంథం నీవు పుట్టెడు జ్ఞాపకాలతో నేనుతెల్లని కాగితంలా నీవుబాధ్యతల చెరలో నేనుబంధాల కౌగిట్లో నీవు పండిపోయిన తలతో నేను... Thunders: పిడుగులు పడేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు..
Published On
By Rajamudra News Desk
Thunders: పిడుగులు...జాగ్రత్తలు మన తెలుగు రాష్ట్రాలలో అధిక వేడి నమోదవుతుంది. ఈ పరిస్థితులలో ఆకాశంలో మేఘాలు ఏర్పడి అకస్మాత్తుగా వర్షం కురిసే అవకాశం ఉంటది. అప్పుడప్పుడు జిగేల్మని మెరుపులుతో వర్షం కురుస్తుంది. నింగిలో ఉన్నంత వరకూ మెరుపు చూడడానికి మనోహరంగా ఉంటుంది. అది భూమిని తాకిందా..! విళయాన్ని, ప్రళయాన్ని సృష్టిస్తుంది. దాని పేరే పిడుగు. భూమి... Temparature Rising: పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు కారణం మానవులే.. ఎందుకో తెలుసా
Published On
By Rajamudra News Desk
రాజముద్ర, వెబ్ డెస్క్: గత రెండు రోజులుగా మన రెండు తెలుగు రాష్ట్రాలలో ఎండలు తీవ్రంగానే ఉన్నాయి. ఇలా ఉండ బోతుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తూనే ఉంది. దీనంతటికీ కారణం వాతావరణములో వస్తున్న మార్పులే. మానవ, సహజ కారకాలు రెండూ భూమి వాతావరణాన్ని ప్రభావితం చేస్తాయి. అయినా భూతాపం పెరగడానికి అధిక కారకుడు మాత్రం మనిషే..!... Legal Metrology Department: డబ్బులు ఇస్తేనే పని అవుతుంది.. లేదంటే కేసు అవుతుంది
Published On
By Rajamudra News Desk
• తూతూ మంత్రంగా తనిఖీలు... డిమాండ్ చేసి డబ్బులు వసూలు.. • లంచాల వసూళ్లకు కుటుంబ సభ్యులు, ప్రైవేటు వ్యక్తులు • అవినీతికి కేరాఫ్ అడ్రస్ లీగల్ మెట్రాలజీ (Legal Metrology Department) • డబ్బులు ఇస్తేనే స్టాంపింగ్ వ్యాలిడిటీ సర్టిఫికేట్లు( validity Certificate) • ఇటీవల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ డిస్ట్రిక్ ఇన్స్పెక్టర్... ప్రతి నీటి బొట్టును ఒడసి పట్టుకోవాలి
Published On
By Rajamudra News Desk
కార్వాన్, రాజముద్ర వెబ్ డెస్క్: జలమండలి సహకారంతో యాక్షన్ రూరల్ డెవలప్‌మెంట్ సొసైటీ(ఎఆర్డిఎస్) అద్వర్యం లో జలసంరక్షణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ప్రపంచ నీటి దినోత్సవాన్ని పురస్కరించుకొని శాంతి కోసం నీరు అనే అంశం పైన నిర్వహిస్తున్నటువంటి కార్వాన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో యువతకు, విద్యార్ధులకు నీటి పొదుపు పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం... Water conservation: నీరు చాలా విలువైనది - నీటిని సంరక్షించుకుందాం
Published On
By Rajamudra News Desk
సరూర్ నగర్, రాజముద్ర వెబ్ డెస్క్: నీరు చాలా విలువైనదని, చుక్క నీటిని సృష్టించలేము కనుక ఉన్న నీటిని సంరక్షించుకుందామని వాటర్ బోర్డు డీజీఎం జే. సరిత పేర్కొన్నారు. ఈ మేరకు సేవ్ ఎర్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వాటర్ బోర్డ్... Water Conservation: నీటి పొదుపు పై యువత కు అవగాహన
Published On
By Rajamudra News Desk
హైదరాబాద్, రాజముద్ర వెబ్ డెస్క్: జలమండలి యాక్షన్ రూరల్ డెవలప్‌మెంట్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో నీటి ప్రాధాన్యత పై అవగాహన కల్పించడం కోసం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ప్రపంచ నీటి దినోత్సవాన్ని పురస్కరించుకొని శాంతి కోసం నీరు అనే అంశం పైనా మెహదీపట్నం, విజయనగర్ కాలనీ యువతతో నీటి పొదుపు పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం... Water Conservation: జల సంరక్షణ కోసం రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు
Published On
By Rajamudra News Desk
హయత్ నగర్, రాజముద్ర, వెబ్ డెస్క్: గాంధీ సంస్థల ఆధ్వర్యంలో ఇంకుడు గుంత పునర్నిర్మాణ కార్యక్రమం కుంట్టూర్ లోని గాందీయన్ బి ఇడి కళాశాలలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమ ముఖ్య అతిధి గాంధీ సంస్థల చైర్మన్ డాక్టర్ గున్న రాజేందర్ రెడ్డి. మాట్లాడుతూ.. నీరే కదా అని నిర్లక్ష్యం చేస్తే భావితరాలకు మిగిలేది కన్నీరే.... Journalist: సూర్యాపేట లో కదం తొక్కిన కలం వీరులు.
Published On
By Rajamudra News Desk
జర్నలిస్టుల జోలికి వస్తే సహించేది లేదు.. - ఐఎంఏ చేసిన ప్రకటనపై జర్నలిస్టుల ఆగ్రహం.. - డాక్టర్ ల వైఖరికి నిరసనగా జిల్లా కేంద్రంలో బైక్ ర్యాలీ.. - జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారు, బహిరంగ క్షమాపణ చెప్పాలి.. సూర్యాపేట, రాజముద్ర, వెబ్ డెస్క్ : సమాజంలో జర్నలిస్టుల పాత్ర చాలా కీలకమైనదని,అలాంటి జర్నలిస్టులను... World Water Day: సమస్త ప్రాణికోటికి నీరే ఆధారం
Published On
By Rajamudra News Desk
World Water Day: ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా జలమండలి సేవ్ ఎర్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జలసంరక్షణ కోసం నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలలో భాగంగా నందనవనంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డివిజన్ జనరల్ మేనేజర్ డి బలరామరాజు విచ్చేసినారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...... ఇ - వ్యర్థాలను వదిలించుకోవడం ఎలా..???
Published On
By Rajamudra News Desk
రాజముద్ర, వెబ్ డెస్క్: కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ మార్చి 8, 2024న ఈ-వేస్ట్ (నిర్వహణ) సవరణ నియమాలు, 2024ను జారీ చేసింది. 20 మార్చి 2024న ఐక్యరాజ్యసమితి గ్లోబల్ ఇ-వేస్ట్ మానిటర్ 2024 నివేదికను విడుదల చేసింది. ఇ - వేస్ట్ అంటే ఏమిటి ? ప్రస్తుతం ఈ డిజిటల్ యుగంలో ప్రతీ పనీ... Bhagath Singh: స్వార్థం కోసం దేవుడిని సచ్చినా పూజించను
Published On
By Rajamudra News Desk
రాజముద్ర, వెబ్ డెస్క్: సర్వశక్తి సంపన్నుడూ, సర్వాంతర్యామీ, సర్వజ్ఞుడూ అయిన దేవుడి ఉనికిని నేను నమ్మకపోవడం అహంకారంవల్లనా? ఇది నాలో ఉదయించిన కొత్త ప్రశ్న.ఇలాంటి ప్రశ్నను ఎదుర్కొనవలసి వస్తుందని నేనెప్పుడూ ఊహించలేదు.అయితే దైవం కన్నా నేనే గొప్ప అనే ఆధిక్యభావన నాలో ఉన్నందువల్లనే దేవుని ఉనికిని నిరాకరిస్తున్నానని , దేవుణ్ణి నమ్మకపోవడానికి కొంతవరకు నా అహంకారము... 
