Bheemadevaraly, Muttharam: ముత్తారంలో హనుమాన్ శోభాయాత్ర
On

ఇంటింటికి జై శ్రీరామ్ నినాదం
ముత్తారంలో హనుమాన్ శోభాయాత్ర
-ఇంటింటికి జై శ్రీరామ్ నినాదం
భీమదేవరపల్లి, రాజముద్ర న్యూస్:
ఈనెల 12 న, (శనివారం) హనుమాన్ జయంతి (Hanuman Jayanthi) సందర్భంగా ముత్తారం(Muttharam) గ్రామంలో మొట్టమొదటిసారిగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (PROCESSION) నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. త్రికుటేశ్వర ఆలయం నుండి సా. 6 గం.లకు ఆంజనేయుని శోభా యాత్ర ప్రారంభం కానుంది. మండల వ్యాప్తంగా అధిక సంఖ్యలో హనుమాన్ దీక్షాపరులు హాజరుకానునట్లు నిర్వాహకులు తెలిపారు. అర్చకులు కోటేశ్వరచారి ఆలయంలో శోభాయాత్రకు ముందు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సాయంత్రం 6 గంటలకు ప్రారంభమయ్యే ఈ శోభాయాత్రలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, ఇంటింటికి జై శ్రీరామ్ నినాదాన్ని తీసుకెళ్లి, విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.
Views: 4
Tags:
About The Author
Related Posts
Latest News
07 May 2025 20:01:35
ఘనంగా సిల్వర్ జూబ్లీ వేడుకలు