Bheemadevarapally, Mulkanoor: బాలవికాస మినరల్ వాటర్ ప్లాంట్ పునః ప్రారంభం
విద్యావేత్త డాక్టర్ ఎదులాపురం తిరుపతి
On
.jpg)
వాటర్ ప్లాంట్ డిపాజిట్, ఖర్చులు గల్లంతు
బాలవికాస మినరల్ వాటర్ ప్లాంట్ పునః ప్రారంభం
వాటర్ ప్లాంట్ డిపాజిట్, ఖర్చులు గల్లంతు
విద్యావేత్త డాక్టర్ ఎదులాపురం తిరుపతి
భీమదేవరపల్లి, రాజముద్ర డెస్క్:
మండలంలోని ముల్కనూర్ గ్రామంలో రెండు సంవత్సరాల తర్వాత బాలవికాస మినరల్ వాటర్ ప్లాంట్ తిరిగి పునః ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, ప్రముఖ విద్యావేత్త డాక్టర్ ఎదులాపురం తిరుపతి మాట్లాడుతూ..ఈ ప్లాంట్ ని కాపాడుకోవాల్సిన బాధ్యత గ్రామ ప్రజల పైన ఉంది. ఈ ప్లాంట్ కు ఎలాంటి ఆటంకాలు రాకుండా నిర్విరామంగా కొనసాగాలి. వాటర్ ప్లాంట్ యొక్క డిపాజిట్లు, ఖర్చుల వివరాల సక్రమంగా లేకపోవడం వలన ప్లాంట్ మూతపడిందని ఆరోపించారు. త్వరలో కమిటీ ఏర్పాటు చేసి ప్లాంట్ బాధ్యతలు అప్పగిస్తాము అన్నారు. మినరల్ వాటర్ ప్లాంట్ ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని ఈ సందర్బంగా తెలిపారు.
Views: 76
Tags:
About The Author
Related Posts
Latest News
21 Apr 2025 21:28:39
ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా లంచం అడిగితే 1064 కు కాల్ చేయండి: ఏసీబీ అధికారులు