Bheemadevarapally, Koppur : రేషన్ బియ్యం పట్టివేత

అక్రమంగా రేషన్ బియ్యం సరఫరా చేస్తే కఠిన చర్యలు 

On
Bheemadevarapally, Koppur : రేషన్ బియ్యం పట్టివేత

ముల్కనూర్ ఎస్సై సాయిబాబు 

రేషన్ బియ్యం పట్టివేత

అక్రమంగా రేషన్ బియ్యం సరఫరా చేస్తే కఠిన చర్యలు 

 ముల్కనూర్ ఎస్సై సాయిబాబు 

 భీమదేవరపల్లి, రాజముద్ర డెస్క్:

గురువారం కొప్పూర్ (koppur)గ్రామంలోని గంగిరెద్దుల కాలనీ లో అక్రమంగా సరఫరా చేస్తున్న రేషన్ బియ్యాన్ని(PDS Rice) పట్టుకున్నట్లు ముల్కనూర్ ఎస్సై సాయిబాబు తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. బత్తుల రాజయ్య  దగ్గర నుండి 15  క్వింటాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. మండలంలో అక్రమంగా ఎవరైనా రేషన్ బియ్యాన్ని సరఫరా చేస్తే వారిపై చట్టరీత్య చర్యలు తీసుకోబడును అని ఎస్సై సాయిబాబు హెచ్చరించారు.

Also Read:  Bheemadevarapally, Mulkanoor: మహిళ ఆరోగ్యం ఇంటికి సౌభాగ్యం 

Views: 661
Tags:

About The Author