Surya Kiran: హీరోయిన్ కళ్యాణి మాజీ భర్త సూర్య కిరణ్ మృతి

గత కొన్ని రోజులుగా కామెర్ల వ్యాధితో బాధపడుతున్న సూర్య కిరణ్

On
Surya Kiran: హీరోయిన్ కళ్యాణి మాజీ భర్త సూర్య కిరణ్ మృతి

రాజముద్ర న్యూస్: సీనియర్ హీరోయిన్ కల్యాణి మాజీ భర్త, నటుడు, దర్శకుడు సూర్య కిరణ్ తాజాగా తుది శ్వాస విడిచారు. సోమవారం ఆయన చెన్నైలో కన్నుమూశారు. గత కొన్ని రోజుల నుంచి పచ్చ కామెర్ల వ్యాధితో భాదపడుతున్న ఆయన.. ఆ వ్యాధి మరింత పెరగడంతో కన్నుమూసినట్టుగా తెలుస్తోంది. కాగా సూర్య కిరణ్ తెలుగులో సత్యం, ధన 51, బ్రహ్మాస్త్రం, రాజుభాయ్ వంటి సినిమాలను రూపొందించారు.ఆయన మరణంతో సిని ఇండస్ట్రీలో విషాధ చాయలు అలముకున్నాయి. ఆయన మృతిపై సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
Views: 30
Tags:

About The Author

Related Posts

Latest News