Balka Suman Arrest: చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్

On
Balka Suman Arrest: చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్

Balka Suman Arrest: చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్

 

రాజముద్ర, వెబ్ డెస్క్: మంచిర్యాల జిల్లా బీఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్  మరోసారి వార్తల్లో నిలిచారు. 

Also Read:  Bheemadevarapally: రేపు మండలానికి మంత్రి పొన్నం రాక

ఈరోజు హైదరాబాద్‌ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటి దగ్గర బాల్క సుమన్ నేతృత్వంలో ఆందోళన నిర్వహించారు. ఆ క్రమంలో పోచారం ఇంట్లోకి బీఆర్ఎస్ నేతలు వెళ్లేందుకు ప్రయ త్నించగా పోలీసులు అడ్డుకున్నారు. 

Also Read:  Bheemadevarapally, Mulkanoor: పెచ్చులూడిపోతున్న ప్రభుత్వ పాఠశాల భవనం

దీంతో బాల్క సుమన్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఆ క్రమంలో పోలీ సులు బీఆర్ఎస్ నేతలను అడ్డుకోగా ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి చోటుచేసు కుంది. ఎంత సేపటికీ వినకపోవడంతో బాల్క సుమన్ సహా పలువురు బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.

Also Read:  Jagityala, Korutla: జగిత్యాల జిల్లాలో దారుణం

అయితే ఈరోజు పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని సమాచారం తెలుసుకుని ఆయన ఇంటి వద్దకు చేరుకుని బాల్క సుమన్ నేతృత్వంలో ఆందోళన చేపట్టారు. అప్పటికే పోచారం సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి చేరుకుని కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకు న్నారు. 

అయితే ఈసారి ప్రకటించ నున్న మంత్రి వర్గంలో పోచారానికి మంత్రి పదవి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది...

Views: 794
Tags:

About The Author