Bheemadevarapally, Mulkanoor: మంత్రి రాకతో అధికారుల హడావిడి..

On
Bheemadevarapally, Mulkanoor: మంత్రి రాకతో అధికారుల హడావిడి..

మంత్రులు, ఎమ్మెల్యేలు వస్తేనే రోడ్లు, పరిసరాలు శుభ్రం చేస్తారా..?

మంత్రి రాకతో అధికారుల హడావిడి..

మంత్రులు, ఎమ్మెల్యేలు వస్తేనే రోడ్లు, పరిసరాలు శుభ్రం చేస్తారా..?

భీమదేవరపల్లి, రాజముద్ర డెస్క్: 

భీమదేవరపల్లి మండల కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రానున్నారు. ఈ నేపథ్యంలో చెట్లను తీసివేసి, పరిసరాలను శుభ్రం చేశారు. రోడ్డుపై ఉన్న నీటి గుంటలను మట్టితో కూడిపేసి పైన పటారం లోన లొటారం అన్న తీరుగా పనులు చేయడం జరుగుతుంది. మంత్రులు, ఎమ్మెల్యేలు వస్తేనే  రోడ్లు పరిసరాలు శుభ్రం చేస్తారా..? అని గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Also Read:  Kukatpalli: ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిన సునీత   

IMG-20250718-WA0023

Also Read:  Bheemadevarapally: రేపు మండలానికి మంత్రి పొన్నం రాక

Views: 28
Tags:

About The Author