Bheemadevarapally, Kothapally: రిటైర్డ్ ఏసీపీ ని సన్మానించిన ముల్కనూర్ ఎస్సై 

On
Bheemadevarapally, Kothapally: రిటైర్డ్ ఏసీపీ ని సన్మానించిన ముల్కనూర్ ఎస్సై 

రిటైర్డ్ ఏసీపీ ని సన్మానించిన ముల్కనూర్ ఎస్సై 

భీమదేవరపల్లి, రాజముద్ర డెస్క్:

భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన రిటైర్డ్ ఏసీపీ ని శనివారం నాడు ముల్కనూర్ ఎస్సై రాజు మర్యాదపూర్వకంగా కలిశారు. అధికారుల ఆదేశానుసారం రిటైర్డ్ పోలీస్ అధికారి చందుపట్ల రాజిరెడ్డిని కలిసి శాలువతో సన్మానించి స్వీట్లు అందించారు. ఈ సందర్భంగా చందుపట్ల రాజిరెడ్డి వారి యొక్క అనుభవాలను, సూచనలను ముల్కనూర్ పోలీసులతో పంచుకున్నారు.

Views: 242
Tags:

About The Author

Related Posts

Latest News