Bheemadevarapally, Mulkanoor: అమ్మవారిని దర్శించుకున్న ముల్కనూర్ ఎస్సై రాజు

On
Bheemadevarapally, Mulkanoor: అమ్మవారిని దర్శించుకున్న ముల్కనూర్ ఎస్సై రాజు

మండపం ఏర్పాటు పట్ల ప్రశంసలు

అమ్మవారిని దర్శించుకున్న ముల్కనూర్ ఎస్సై రాజు

మండపం ఏర్పాటు పట్ల ప్రశంసలు

భీమదేవరపల్లి, రాజముద్ర డెస్క్: 

భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ లోని వివేకనంద యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన దుర్గాదేవి అమ్మవారిని ముల్కనూర్ ఎస్సై రాజు మంగళవారం దర్శించుకున్నారు. యూత్ సభ్యులు ఎస్సై కి స్వాగతం పలికారు. అనంతరం వారు దుర్గాదేవి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక అర్చన, పూజలు నిర్వహించారు. వీరిని కమిటీ సభ్యులు సత్కరించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. మండపం ఏర్పాటు పట్ల నిర్వాహకులను ప్రశంసించారు. విగ్రహ ప్రతిష్ట వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిమజ్జన కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శ్రీనాథ్, రాంబాబు, శ్రీకాంత్, లోకేష్, మోహన్, గణేష్ చరణ్,లల్లు, శ్రీలత, సునీత, మాధవి, నికిత, తదితరులు పాల్గొన్నారు.

Also Read:  Bheemadevarapally, Ratnagiri:రత్నగిరి లో పేకాట స్థావరం పై దాడి

 

Also Read:  Bheemadevarapally, Mulkanoor: ముల్కనూర్ లో ఘనంగా రావణ దహనం

Views: 280
Tags:

About The Author

Latest News