Bheemadevarapally: అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత
ముల్కనూర్ ఎస్సై రాజు
On
ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు
అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత
ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు
ముల్కనూర్ ఎస్సై రాజు
భీమదేవరపల్లి రాజముద్ర డెస్క్:
ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను ముల్కనూర్ ఎస్‌ఐ రాజు పట్టుకున్నారు. భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ లో బుధవారం ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్నట్లు ముల్కనూర్ పోలీసులకు సమాచారం అందింది. నమ్మదగిన సమాచారం మేరకు పోలీసులు ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను పట్టుకుని ముల్కనూర్ కు చెందిన డ్రైవర్ వల్లెపు శేఖర్ ను విచారించారు. ఎలాంటి పత్రాలు లేకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేసి ట్రాక్టర్‌ను పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఎస్సై రాజు హెచ్చరించారు .
Views: 1724
Tags:
About The Author
Related Posts
Latest News
29 Oct 2025 21:07:25
కుండపోత వర్షంలోనూ విధులే ముఖ్యం
