Bheemadevarapally, Mulkanoor: మిత్ర షాప్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహా అన్నదానం

On
Bheemadevarapally, Mulkanoor: మిత్ర షాప్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహా అన్నదానం

భక్తిశ్రద్ధలతో గణపతి నవరాత్రి ఉత్సవాలు 

మిత్ర షాప్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహా అన్నదానం 

భక్తిశ్రద్ధలతో గణపతి నవరాత్రి ఉత్సవాలు 

భీమదేవరపల్లి, రాజముద్ర డెస్క్:  
  
గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మిత్ర షాప్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం మహా అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ముల్కనూర్ ఎస్సై రాజు మహా అన్నదాన కార్యక్రమన్ని ప్రారంభించారు. ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ..  గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రతి సంవత్సరం మతాలకు, కులాలకు అతీతంగా నిర్వహించుకొని అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. గ్రామ ప్రజలు ఆయు ఆరోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండేటట్టు వినాయకుడు దీవించాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Views: 169
Tags:

About The Author

Latest News