Bheemadevarapally, Kotthapally: నిమజ్జనానికి తరలిన కొత్తపల్లి గణనాథుడు

On
Bheemadevarapally, Kotthapally: నిమజ్జనానికి తరలిన కొత్తపల్లి గణనాథుడు

ఆకట్టుకున్న మహిళల కోలాటం 

నిమజ్జనానికి తరలిన కొత్తపల్లి గణనాథుడు

ఆకట్టుకున్న మహిళల కోలాటం 

భీమదేవరపల్లి రాజముద్ర డెస్క్: 

మండలం లోని కొత్తపల్లి గ్రామంలో ప్రతిష్ఠించిన వినాయకుని ఐదు రోజుల పూజల అనంతరం నిమజ్జనానికి తరలించారు. ఈ సందర్భంగా సోమవారం గణనాథుని ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిలో శోభాయాత్రగా పురవీధుల గుండా ఊరేగించారు. మహిళలు కోలాటం, యువకులు నృత్యాలు చేస్తూ భాజా భజంత్రీలతో చెరువుకు తరలించారు. గత నాలుగు సంవత్సరాల నుండి గోల్డ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మట్టి గణనాథుని ప్రతిష్టాపిస్తున్నారు . ఐదు రోజులకే ప్రత్యేక పూజలు నిర్వహించి సాంప్రదాయంగా నిమజ్జనం చేస్తారు. ఈ గ్రామంలో మట్టి వినాయకుడు ప్రత్యేక ఆకర్షణ.గణపతి పల్లకి సేవలో టేకుమట్ల అశోక్, అందే శ్రీనివాస్,హేమంత్,గుడికందుల సాయికిరణ్,ఆదరి హర్షవర్ధన్,కుంటి ప్రశాంత్, భుషకే సమ్మయ్య,రాజు తదితరులు పాల్గొన్నారు.

Also Read:  Bheemadevarapally, Mulkanoor: మిత్ర షాప్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహా అన్నదానం

Views: 123
Tags:

About The Author

Latest News