Bheemadevarapally: 8న జాతీయ లోక్ అదాలత్
జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి
On

ముల్కనూర్ ఎస్ఐ రాజు
8న జాతీయ లోక్ అదాలత్
-జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి
-ముల్కనూర్ ఎస్ఐ రాజు
భీమదేవరపల్లి, రాజముద్ర డెస్క్:
జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని ముల్కనూర్ ఎస్ఐ రాజు అన్నారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. హనుమకొండ జిల్లా కోర్ట్ హాలులో సెప్టెంబర్ 08 నుండి 13 వరకు నిర్వహించే ప్రత్యేక జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించబడుతుందని తెలిపారు. రాజీపడదగు క్రిమినల్ కేసులు, సివిల్, భూ తగాద, మోటార్ వెహికల్ యాక్సిడెంట్, వివాహ కుటుంబ తగాదా, చెక్ బౌన్స్, ఫ్రీ లిటిగేషన్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇన్సూరెన్స్, విద్యుత్ చోరీ, బ్యాంకు సంబంధిత, చిట్ఫండ్, సంబంధిత కేసులు పరిష్కరించబడతాయని తెలియజేశారు. ఈ సదవకాశాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోగలరని ఎస్సై రాజు తెలిపారు.
Views: 68
Tags:
About The Author
Related Posts
Latest News
10 Sep 2025 19:28:13
ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు