Bheemadevarapally, Mulkanoor: ముల్కనూర్ లో రూ. 21,516.. ధర పలికిన గణపతి లడ్డు 

On
Bheemadevarapally, Mulkanoor: ముల్కనూర్ లో రూ. 21,516.. ధర పలికిన గణపతి లడ్డు 

మిత్ర షాప్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా గణపతి నవరాత్రులు

ముల్కనూర్ లో రూ. 21,516.. ధర పలికిన గణపతి లడ్డు 

మిత్ర షాప్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా గణపతి నవరాత్రులు

భీమదేవరపల్లి, రాజముద్ర డెస్క్: 

భీమదేవరపల్లి మండలం ములకనూరులోని మిత్ర షాప్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో స్వామి వారి లడ్డూ వేలం కార్యక్రమం జరిగింది. హోరాహోరీగా జరిగిన వేలంలో రూ.21,516 ల‌కు వెల్దండి రమేష్ (నాగ సెల్ వరల్డ్ బావమరిది ) కైవసం చేసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ... గణపతి లడ్డూను దక్కించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఊసకోయిల కిషన్, ఉప్పుల ప్రవీణ్, ముత్యం కుమార్, మురళి, కోల రమేష్, సతీష్, తదితరులు పాల్గొన్నారు.

Also Read:  Bheemadevarapally, Mulkanoor: గణపతి లడ్డును దక్కించుకున్న జక్కుల మల్లికార్జున్

Views: 441
Tags:

About The Author

Latest News