Bheemadevarapally, Mulkanoor: గణపతి లడ్డును దక్కించుకున్న జక్కుల మల్లికార్జున్

On
Bheemadevarapally, Mulkanoor: గణపతి లడ్డును దక్కించుకున్న జక్కుల మల్లికార్జున్

వివేకానంద యూత్ ఆధ్వర్యంలో 30 ఏళ్లుగా గణపతి నవరాత్రులు

గణపతి లడ్డును దక్కించుకున్న జక్కుల మల్లికార్జున్

వివేకానంద యూత్ ఆధ్వర్యంలో 30 ఏళ్లుగా గణపతి నవరాత్రులు

భీమదేవరపల్లి, రాజముద్ర డెస్క్: 

భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ లోని వివేకానంద యూత్ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో స్వామి వారి లడ్డూ వేలం కార్యక్రమం జరిగింది. వేలంలో రూ.2,000ల‌కు జక్కుల మల్లికార్జున్ కైవసం చేసుకున్నారు. అనంతరం జక్కుల మల్లికార్జున్ మాట్లాడుతూ... గణపతి లడ్డూను దక్కించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనాథ్, శ్రీధర్, శ్రీకాంత్, జగన్, సమ్మయ్య, గణేష్, లోకేష్, చరణ్, సుకృత్, శ్రీతిక్, విశ్రుత్, అనిరుద్ తదితరులు పాల్గొన్నారు.IMG-20250905-WA0026

Also Read:  Bheemadevarapally, Kotthapally: నిమజ్జనానికి తరలిన కొత్తపల్లి గణనాథుడు

Views: 202
Tags:

About The Author

Latest News