Bheemadevarapally: మానవత్వానికి ప్రతిరూపంగా ఎస్సై రాజు 

On
Bheemadevarapally: మానవత్వానికి ప్రతిరూపంగా ఎస్సై రాజు 

మృతి చెందిన మహిళా కుటుంబానికి 50 కేజీల బియ్యం వితరణ

మానవత్వానికి ప్రతిరూపంగా ఎస్సై రాజు 

మృతి చెందిన మహిళా కుటుంబానికి 50 కేజీల బియ్యం వితరణ

భీమదేవరపల్లి, రాజముద్ర డెస్క్:

ఈ రోజుల్లో పోలీస్ డ్యూటీ అంటే కేవలం చట్టాన్ని అమలు చేయడం మాత్రమే కాదు... మానవత్వానికి ప్రతిరూపంగా నిలవడం కూడా. తాజాగా ముల్కనూర్ ఎస్సై రాజు అందుకు నిదర్శనంగా నిలిచారు. భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి లో ఇటీవల ప్రమాదవశాత్తు పాముకాటుకు గురై లావుడియా కమల అనే మహిళ మృతి చెందారు. ఆ కుటుంబం ఆర్థిక స్థితిగతులు బాగా లేనందున, వారి పిల్లలు సంచార జీవితం గడుపుతూ క్లిష్ట పరిస్థితిలో ఉన్నారని తెలుసుకొని తమవంతుగా ఎస్సై రాజు 50 కేజీల బియ్యం అందజేసి మానవత్వం చాటుకున్నారు.

Also Read:  Bheemadevarapally, Mulkanoor: ఘనంగా ప్రారంభమైన దుర్గాదేవి నవరాత్రులు

Views: 414
Tags:

About The Author

Latest News