Bheemadevarapally: రేపు మండలానికి మంత్రి పొన్నం రాక
On
.jpeg)
మండల కేంద్రం లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
రేపు మండలానికి మంత్రి పొన్నం రాక
మండల కేంద్రం లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
భీమదేవరపల్లి, రాజముద్ర డెస్క్:
హుస్నాబాద్ నియోజకవర్గం భీమదేవరపల్లి మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనుల్లో పాల్గొనేందుకు బీసీ సంక్షేమ, రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శుక్రవారం రానున్నారు. కోటి 20 లక్షల వ్యయంతో ముల్కనూర్ నుండి కొత్తపల్లి వరకు బీటీ రోడ్డు పనులు, 5 లక్షల వ్యయం తో ఓపెన్ జిమ్ ప్రారంభించనున్నారు. వన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం రేషన్ కార్డులు , కళ్యాణ లక్ష్మి చెక్కులు, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు, కాటమయ్య కిట్టులు లబ్ధిదారులకు అందించనున్నారు.
Views: 245
Tags:
About The Author
Related Posts
Latest News
30 Jul 2025 13:39:03
పాత్రికేయ మిత్రులకు సన్మానం