Bheemadevarapally, Mulkanoor: ఇందిరమ్మ ఇంటి కోసం కాళ్లు మొక్కిన మహిళ 

ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆమెకి న్యాయం చేసేనా..?

On
Bheemadevarapally, Mulkanoor: ఇందిరమ్మ ఇంటి కోసం కాళ్లు మొక్కిన మహిళ 

ఆ మహిళకు ఇందిరమ్మ ఇల్లు రాకుండా చేయాలి.

ఇందిరమ్మ ఇంటి కోసం కాళ్లు మొక్కిన మహిళ 

ఆ మహిళకు ఇందిరమ్మ ఇల్లు రాకుండా చేయాలి.

ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆమెకి న్యాయం చేసేనా..?

భీమదేవరపల్లి, రాజముద్ర డెస్క్: 

హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ సాయి గార్డెన్ లో బుధవారం నిర్వహించిన ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో గందరగోళం నెలకొంది. కొప్పూరు గ్రామానికి చెందిన ఓ నిరుపేద కుటుంబానికి చెందిన మహిళకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయినప్పటికీ ఇందిరమ్మ కమిటీకి చెందిన వాళ్లు తీసుకున్నట్లు ఆ మహిళ ఆవేదన వెల్లుబోసుకుంది. దీంతో అధికారుల కాళ్లు పట్టుకొని కన్నీరు మున్నీరుగా విలపించింది. ఆ మహిళకు ఇల్లు రాలేదని ఆవేదనతో అధికారుల కాళ్లు మొక్కితే ఓ కాంగ్రెస్ నాయకుడు ఆ మహిళకు ఇందిరమ్మ ఇల్లు వచ్చిన రాకుండా చేయాలి అనడంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది నాయకులు అసహనం వ్యక్తం చేశారు.

Also Read:  Medak: ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య

Views: 420
Tags:

About The Author

Latest News