TTD: టిటిడి తిరుపతి జేఈవోగా గౌతమి
On
TTD: టీటీడీ జేఈవోగా గౌతమి నియమితులయ్యారు
రాజముద్ర, వెబ్ డెస్క్: తిరుమల తిరుపతి దేవస్థానం విద్య వైద్య విభాగం జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఎం గౌతమి ని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు చేసింది. గతంలో జేఈవో పనిచేసిన సదా భార్గవి స్థానంలో ఈమెకి రాష్ట్ర ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. చిత్తూరు జిల్లా ప్రాంతానికి చెందిన ఈమె 2014 ఐఏఎస్ బ్యాచ్. జాయింట్ కలెక్టర్ గా పలు జిల్లాలో పనిచేశారు. అనంతపురం జిల్లా కలెక్టర్ కూడా పనిచేశారు. ప్రస్తుతం ఎండోమెంట్ రెవెన్యూ భాగంలో కార్యదర్శిగా పనిచేస్తున్నారు. బదిలీ నిమిత్తం తిరుపతి జేఈఓ గా వస్తున్నారు.
Views: 398
Tags:
About The Author
Related Posts
Latest News
18 Sep 2025 13:04:28
ఎస్సై రాజు పనితీరును ప్రశంసించిన వాహనదారులు
