Sivananda Reddy: టిడిపి నేత శివానందరెడ్డి అరెస్ట్..!
• భూ కబ్జా కేసులో శివానందరెడ్డిని అరెస్టు చేసేందుకు వెళ్లిన తెలంగాణ పోలీసులు.
On

M shivananda Reddy: తెలుగుదేశం పార్టీ నాయకులు ఎం శివానందరెడ్డి ఇంటిదగ్గర హైడ్రామా చోటుచేసుకుంది.
నందికొట్కూరు టీడీపీ కార్యకర్త , మాజీ పోలీస్ అధికారి శివానందరెడ్డి ఇంటికి తెలంగాణ పోలీసులు...
తమతో రావాలని శివానందరెడ్డిని కోరిన తెలంగాణ పోలీసులు..
నోటీసులు ఇవ్వాలన్న శివానందరెడ్డి..
పోలీసులు నోటీసులు తయారు చేస్తుండగా కారు ఎక్కి పరారైన శివానందరెడ్డి..?
నయిమ్ తో కలిసి నల్గొండ, హైదరాబాద్ ప్రాంతాల్లో భూకబ్జాలు చేసినట్లు ఆరోపణలు.
హైదరాబాద్ గచ్చిబౌలి లోని భూకబ్జా కేసులో అరెస్ట్ చేసేందుకు వచ్చిన తెలంగాణ పోలీసులు.
Views: 17
Tags:
About The Author
Related Posts
Latest News
05 Sep 2025 20:44:59
మిత్ర షాప్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా గణపతి నవరాత్రులు