Rhea Chakraborty: బికినీ బ్రాలో మతిపోయేలా రియా చక్రవర్తి.. ఘాటైన అందాలతో నాటీ ఫోజులు
On

Rhea Chakraborty: ఇండియన్ సినిమా పరిశ్రమలో అత్యంత వివాదాస్పద హీరోయిన్లలో రియా చక్రవర్తి ఒకరంటే ఎలాంటి సందేహం అక్కర్లేదు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసులో ప్రధాన అనుమానితురాలిగా ఉన్న విషయం తెలిసిందే.

తెలుగులో కల్యాణ్ దేవ్ సినిమాలో నటించే ఆఫర్ దక్కించుకొన్నది. కానీ కొన్ని కారణాల వల్ల ఆమె ఆ సినిమా నుంచి తప్పుకొన్నది. క్రియేటివ్ విషయాల్లో తెలెత్తిన విషయాలు ఆ ప్రాజెక్టుకు దూరం చేశాయనే వాదన వినిపించింది.

రియా చక్రవర్తి నటించిన చిత్రాల్లో మేరే డాడ్ కీ మారుతి, సొనాలీ కేబుల్, దోబారా, హాఫ్ గర్ల్‌ఫ్రెండ్, బ్యాంక్ చోర్, జలేబీ, చెహ్రే సినిమాల్లో నటించింది.

టెలివిజన్ రంగంలో ఎంటీవీ, టీవీఎస్, టిక్ టాక్ లాంటి కార్యక్రమాలతో ఆమె తరచుగా కనిపించింది. ఆమె కెరీర్ విషయంలో కంటే ఇతరత్రా విషయాల్లోనే పాపులర్ అయింది.

రియా చక్రవర్తి తాను నటించిన సినిమాల వల్ల కాకుండా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ డేటింగ్ చేయడం ద్వారానే ఆమె పాపులర్ అయింది. సుశాంత్ మరణం తర్వాత అరెస్ట్ కావడం సంచలనం రేపింది.
రియా చక్రవర్తి నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో ఆమెను ఆఫర్లు వెక్కిరించాయి. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో ఆమె పేరు ప్రముఖంగా వినిపించడంతో సినీ పరిశ్రమ ఈ బ్యూటీని దూరం పెట్టింది.
Views: 24
Tags:
About The Author
Related Posts
Latest News
30 Aug 2025 19:45:57
హర్షం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు, స్నేహితులు