Suryapet: ప్రభుత్వ నిబంధనలు పాటించని సుప్రజ హాస్పిటల్
అర్హతకు మించి వైద్యం: డిఎంహెచ్ఓ తనిఖీలు
On
ల్యాబ్ ఆపరేషన్ థియేటర్స్ సీజ్, 15 రోజులు ఓపి సేవలు నిలిపివేత
Suryapet: ప్రభుత్వ నిబంధనలు పాటించని సుప్రజ హాస్పిటల్
అర్హతకు మించి వైద్యం, డిఎంహెచ్ఓ తనిఖీలు
ల్యాబ్ ఆపరేషన్ థియేటర్స్ సీజ్, 15 రోజులు ఓపి సేవలు నిలిపివేత

రాజముద్ర వెబ్ డెస్క్: సూర్యాపేటలో సుప్రజ (Supraja Hospital) ఆసుపత్రిని డీఎంహెచ్వో కోటాచలం తనిఖీలు నిర్వహించారు. అనంతరం డీఎంహెచ్వో(DMHO) మీడియాతో మాట్లాడుతూ గత మార్చి నెల నుండి ఇప్పటివరకు అర్హత లేకుండా ఇప్పటికే 46 సర్జరీలు చేశారని తెలిపారు. ఇందులో భాగంగా 15 రోజులు ఆసుపత్రి ఒపీ సేవలు నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ల్యాబ్, ఆపరేషన్ థియేటర్ సీజ్ చేశారు. అనంతరం సరైన వివరణ ఇవ్వకపోతే ఆస్పత్రిని సీజ్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు. ప్రభుత్వ నిబంధనలు పాటించాలని అన్నారు.
Views: 221
Tags:
About The Author
Related Posts
Latest News
29 Oct 2025 21:07:25
కుండపోత వర్షంలోనూ విధులే ముఖ్యం
