Bheemadevarapally, Mulkanoor: బీర్ల లారీ బోల్తా 

ఏరులై పారుతున్న బీర్లు 

On
Bheemadevarapally, Mulkanoor: బీర్ల లారీ బోల్తా 

ముల్కనూర్ సమ్మక్క సారలమ్మ వద్ద ప్రమాదం 

బీర్ల లారీ బోల్తా 

ముల్కనూరు సమ్మక్క సారలమ్మ వద్ద ప్రమాదం 

ఏరులై పారుతున్న బీర్లు 

భీమదేవరపల్లి, రాజముద్ర డెస్క్: 

భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ సమ్మక్క సారలమ్మ సమీపంలో బీర్ల లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోర్లా పడింది. దీంతో బీరు బాటిల్లు చెల్లాచెదురుగా కింద పడిపోయాయి. ఈ ప్రమాదం తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితి చక్కదిద్దారు. లారీలో 1000 పెట్టెలు వరకు ఉన్నాయని ఎక్సైజ్ అధికారులు తెలిపారు.లిక్కర్ గోదాం నుండి డిపోకు వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు.

Also Read:  Bheemadevarapally, Mulkanoor: పాత్రికేయులతో సమాజంలో మార్పు సాధ్యం

Views: 567
Tags:

About The Author

Latest News