Bheemadevarapally, Mulkanoor: తృటిలో తప్పిన పెను ప్రమాదం

On
Bheemadevarapally, Mulkanoor: తృటిలో తప్పిన పెను ప్రమాదం

రోడ్డు పనులు పూర్తి చేసి ప్రమాదాలు నివారించాలి 

తృటిలో తప్పిన పెను ప్రమాదం

రోడ్డు పనులు పూర్తి చేసి ప్రమాదాలు నివారించాలి 

భీమదేవరపల్లి, రాజముద్ర డెస్క్:
 
భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ గ్రామంలోని సబ్ స్టేషన్ వద్ద ఓ కారు అదుపుతప్పి గోడను డీకొంది. వివరాల్లోకి వెళ్తే ఎల్కతుర్తి నుండి హుస్నావైపు వెళుతుండగా  ముందున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించడంతో రహదారి పక్కనే ఉన్న సబ్స్టేషన్ గోడను డీకొని ఆగిపోయింది. కారులో ప్రయాణిస్తున్న వారు ప్రాణాలతో బయటపడినట్లు స్థానికులు తెలిపారు. ముల్కనూర్లో జాతీయ రహదారి పనులు కొన్ని నెలల క్రితమే ఆగిపోవడం జరిగింది. దీంతో డివైడర్, లైట్లు లేక వాహనదారుకు ప్రమాదాలు సంభవిస్తున్నాయని గ్రామ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు పనులు పూర్తిచేసి ప్రమాదాలను నివారించాలని  కోరుతున్నారు.

Views: 586
Tags:

About The Author

Latest News